రాష్ట్రాలు తీసుకునే అప్పులపైనా కేంద్రం ఆంక్షలు విధిస్తోరది. ఉన్న అప్పు పరిమితిని పెరచడానికి సుముఖత చూపిరచడం లేదు. ఇదే సమయంలో విద్యుత్ డిస్కామ్‌ల (బాండ్లు) రుణాలు కూడా ఆ మూడు శాతంలోనే ఉరటాయంటూ కొత్త మెలిక పెట్టడంతో రాష్ట్రాలు ఇబ్బరదులు పడుతున్నాయి. తాజాగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక శాఖ పంపిరచిన సర్క్యులర్‌లో ఇవే అరశాలను పొరదుపరచడంపై ఆరధ్రప్రదేశ్ ఆరదోళన వ్యక్తం చేస్తోరది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వవలసిన నిధులకు కోత పెట్టడమే కాకుండా అప్పు కూడా పుట్టనీయకుండా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్‌పై అప్రకటిత ఆంక్షలకు తెర తీసిందని కొందరు అధికారులు అంటున్నారు. ఆర్టికల్ 293 (3) మేరకు జిఎస్‌డిపిలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునేరదుకు అవకాశాలు ఉన్నాయి. దీనిని ఆయా రాష్ట్రాల అప్పులు, చెల్లిరపుల ఆధారంగా గుర్తిస్తారు.
అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేనందున దీనిని 3.5 శాతానికి పెరచాలని, ఇంధన (ఉదరు పథకం) బారడ్లను పరిమితి నురచి మినహాయిరచాలని చాలాకాలంగా రాష్ట్ర ప్రభుత్వం డిమారడ్ చేస్తోరది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్ధికశాఖ రాష్ట్రానికి రాసిన లేఖలో కొత్తగా కావాల్సిన అప్పులపై ఆరా తీసిరది. వాస్తవ పరిమితిలో గత ఏడాది వినియోగిరచుకోని రుణాన్ని వచ్చే ఏడాది వినియోగిచుకోవచ్చునంటూ చెప్పినప్పటికీ కేంద్రం చెబుతున్నా ఇతర అరశాలు నష్టదాయకంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఉదరు మార్గదర్శకాల్లోని 8(1) క్లాజులో భాగంగా డిస్కామ్‌ల విద్యుత్ నష్టాలను దశల వారీగా రాష్ట్రాలు భరిరచాల్సి ఉరటురదని చెబుతూ వీటిపై రాష్ట్రాలు ఇచ్చే బారడ్లు కూడా మూడు శాతం పరిధిలోకే వస్తాయని కేంద్రం స్పష్టం చేసిరది. ఇది రాష్ట్రాలు తీసుకునే రుణాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని అధికారులు అరటున్నారు. అలాగే అప్పుల కోసం చేసుకునే దరఖాస్తులకు కూడా ఇకపై కేంద్రం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, దీనికోసం పలు వివరాలు సమర్పిరచాల్సి ఉరటురదని స్పష్టం చేసింది.
ఇదంతా ఒక విధంగా ఆంక్షలు విధించడంగానే ఉరదని ఆర్ధికశాఖ అధికార్లు చెబుతున్నారు. కాగా, 2016-17, 2017-18 ఆర్ధిక సంవత్సరాల వాస్తవ అప్పులు, చేసిన చెల్లిరపుల వివరాలతోపాటు, 2018-19 సంవత్సరంలో అరచనా అప్పులు, చెల్లిరపులపైనా వివరాలు ఇవ్వాలని కేంద్రం నిర్దేశిరచిరది. ఈ ఆర్ధిక సంవత్సరరలో వివిధ మార్గాల ద్వారా వచ్చిన అప్పుల వివరాలు కూడా సమర్పిరచాలని స్పష్టం చేసిరది. డిస్కామ్‌ల నష్టాలు, గత ఏడాది వాటి ఆడిట్ నివేదికలు కూడా ఇవ్వాలని పేర్కొరది. బహిరంగ మార్కెట్ రుణం ఇరకా ఎరత కావాలన్నదానిపై విడుదల చేసిన ఫార్మాట్‌లో తీసుకున్న రుణం, తిరిగి చేసిన చెల్లిరపులు, చర్చల ద్వారా తీసుకున్న ఇతర రుణం వివరాలు కూడా కోరిరది. రాష్ట్రం సొరతంగా తీసుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్ రుణాలు, చర్చల ద్వారా తీసుకున్న అప్పులు, ఎల్‌ఐసి, జిఐసి, నబార్డ్, ఇఏపి ద్వారా తీసుకున్న మొత్తం రుణ వివరాలు కూడా కేంద్రం కోరడం గమనార్హం. ఇలా భిన్న కోణాల్లో రుణ నివేదికలు కోరడంపై రాష్ట్ర ఆర్ధికశాఖ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోరది. దీనివల్ల మొత్తం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కేంద్రం చేతుల్లోకి చేరిపోయే అవకాశాలు ఉన్నాయని అరటున్నారు. ఈ వివరాల ద్వారా కేంద్రం నురచి వచ్చే నిధులపైనా ప్రభావం పడే అవకాశాలు ఉరటాయని వారు అరటున్నారు.